చంద్రబాబు కాజేయాలని చూస్తున్నారు: లక్ష్మీ పార్వతి

కాగా అంతకుముందు టిడిపి నేత వర్ల రామయ్య, గండిపేట కుటీరాన్ని తమకు అప్పగిస్తే దాని పవిత్రతను కాపాడతామని లక్ష్మీ పార్వతికి సూచించారు. న్యాయపరమైన వివాదాల వల్ల ఆ స్థలం ఆమె ఆధీనంలో ఉందన్నారు. ఎన్టీఆర్ జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టానికి ప్రతీక అయిన ఆ కుటీరాన్ని ఆద్దెకు ఇచ్చి నడపడం దారుణమన్నారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు కోసం లోక్‌సభ స్పీకర్‌కు తమ పార్టీ అధినేత లేఖ రాయబోతున్నారన్నారు.












Click it and Unblock the Notifications