కౌంటర్ వేయండి: ఐఎఎస్ శ్రీలక్ష్మికి హైకోర్టు ఆదేశం

కాగా, అక్రమ మైనింగ్ కేసులో తన రిమాండ్‌ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. కాగా, గాలి జనార్దన్ రెడ్డిని తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా హైకోర్టు సోమవారం కొట్టేసింది.












Click it and Unblock the Notifications