పార్టీయే లేదు, విప్ ధిక్కరించడమేమిటి?: శోభా నాగిరెడ్డి

తాను ఉప ఎన్నికలకు భయపడటం లేదని, అయితే నా మీద చర్యలు తీసుకునే హక్కు పైనే పోటీ చేస్తున్నానన్నారు. జగన్‌తో ఉన్న ఏ ఎమ్మెల్యే ఎన్నికలకు భయపడటం లేదన్నారు. ఈ అంశంపై కోర్టుకు వెళ్లాలా లేదా అనే విషయం
స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆలోచిస్తామన్నారు. ఈసిలో లేకుండా అసెంబ్లీలో పార్టీ ఉండటం పట్ల నిర్ణయం తీసుకోవడం స్పీకర్‌కు క్లిష్టమే అన్నారు. తాను మొదటి నుండి పిఆర్పీ విలీనానికి వ్యతిరేకమన్నారు. రైతుల కోసమే తాము అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశామన్నారు.












Click it and Unblock the Notifications