జగన్ క్యాంప్ ఎంపి మేకపాటికి స్పీకర్ నోటీసు

కాగా, వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ఎఫ్ఐఆర్‌లో వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చేర్చడాన్ని నిరసిస్తూ మేకపాటి రాజమోహన్ రెడ్డి తన లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని మేకపాటి రాజమోహన్ రెడ్డి గతంలో స్పీకర్‌ను కోరారు. రాజీనామాపై నిర్ణయం తీసుకునే ముందు స్పీకర్ మీరా కుమార్ మేకపాటి రాజమోహన్ రెడ్డి వివరణను వింటారు. ఆపై నిర్ణయం తీసుకుంటారు.












Click it and Unblock the Notifications