అన్ని పార్టీలు: టిజి వెంకటేష్, టిడిపి, వైయస్సార్సీ ధర్నా

కాగా మద్యం మాఫియాకు పాల్పడ్డ ప్రభుత్వ పెద్దలను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నేతలు, సిపిఐ రాష్ట్ర శాఖఎక్సైజ్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగింది. ఈ కుంభకోణంలో ఉన్న మంత్రులు, శాసనసభ్యుల పేర్లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అబ్కారీ విదానంలో తక్షణమే మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు మహిళా విభాగం విశాఖలో జగదాంబ సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు. మద్యం సిండికేట్లకు కారకుడైన పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ తక్షణమే పదవి నుండి వైదొలగాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications