పురంధేశ్వరి సీటుపై కన్నేసిన టి. సుబ్బిరామిరెడ్డి

వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీచేయాలని ప్రజలు కోరుతున్నారని ఆయన చెప్పారు. విశాఖ సిట్టింగ్ ఎంపీ పురంధేశ్వరి ఒంగోలు లేదా నార్సారావుపేట నుంచి పోటీ చేయాలని ఆయన సూచించారు. ఆమె ఆ స్థానం నుంచి పోటీ చేయడానికి ముందు రాకపోతే తానే ఆ స్థానం నుంచి పోటీ చేస్తానని తెలియజేశారు. ఆహారభద్రత, లోక్‌పాల్ బిల్లులకు కేంద్రం కట్టుబడి ఉందని సుబ్బిరామిరెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications