ఇండియా అమాయకుడు చిరు, బొత్సకు పావు: అంబటి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు. చిత్తూరు జిల్లాలో తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆందోళన కార్యాక్రమాలలో ఆయా ప్రాంతాలలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. అనకాపల్లిలో ఎంపి సబ్బం హరి పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications