పదవి రానందుకు అసంతృప్తి వాస్తవమే: చిరంజీవి

ప్రజలకు దగ్గరగాఉండేందుకు ఏ అవకాశాన్ని వదలనన్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేయడం కోసం సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారనటంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తుపాకుల మునెమ్మ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరటం ఆమె వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ఆమె ఇష్టం ఉన్న పార్టీలో చేరారని అందులో తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు.












Click it and Unblock the Notifications