జగన్ పార్టీ తీర్థం పుచ్చుకున్న టిటిడిపి రెబెల్ జనార్ధన్

ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ దివంగత వైయస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు జగన్‌తోనే సాధ్యమన్నారు. దేశంలోనే అత్యంత ప్రజాధరణ గల నేత జగన్ అని అన్నారు. మాట ఇచ్చి, మడమ తిప్పని నాయకునిగా వైయస్ జగన్ రైతుల పక్షాన ఎనలేని పోరాటం చేస్తున్నారన్నారు. ఓదార్పు యాత్రతో గ్రామాల్లో కలియ తిరుగుతూ అనునిత్యం ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు.












Click it and Unblock the Notifications