మళ్లీ చెబుతున్నా మారే ఆలోచన లేదు: పురంధేశ్వరి

కాగా ఇటీవల రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామి రెడ్డి తాను వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తానని ఆమె నరసారావు పేట లేదా బాపట్ల నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటు నుంచి పోటీ చేయవచ్చునని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆమె కోసం నరసారావు పేట నియోజకవర్గం ఖాళీగా ఉందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications