ఓబుళాపురం మైనింగ్ నిషేధంతో కుటుంబం ఆత్మహత్య

ఇంట్లోంచి దుర్వాసన వస్తుండడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలియజేయడంతో ఆ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చిది. పోలీసులు బలవంతంగా తలుపులు తెరిచే చూసే సరికి ముగ్గురు ప్రాణాలు కోల్పోయి పడి ఉండడం కనిపించింది. స్వీట్లలో విషం కలుపుకుని వారు తిన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నరేష్ కుమార్ రెడ్డి కడప జిల్లా శనగలూరుకు చెందినవాడు. రవాణా వ్యాపారం ఆగిపోవడంతో పుంగనూరుకు వచ్చాడు. అతని కూతురు తరుణి నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం అమ్మమ్మగారి ఇంట్లో ఉంటుంది. దీంతో ఆమె బతికిపోయింది.












Click it and Unblock the Notifications