అవినీతిని అంతం చేస్తుంది: లోక్‌పాల్ బిల్లుపై ప్రధాని

అవినీతిని అంతమొందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకోవాలని ఆయన అన్నారు. నిత్యావసర సేవల్లో అవినీతి లేకుండా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. లోక్‌పాల్ బిల్లు ఆమోదం కోసం దేశం యావత్తూ చూస్తోందని ఆయన అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రభుత్వం పోరాడుతోందని ఆయన చెప్పారు. సిబిఐకి స్వయం ప్రతిపత్తి ఉండాలని, లోక్‌పాల్ పరిధిలోకి సిబిఐని తేవడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. ఆమ్ ఆద్మీ కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన చెప్పారు. సిటిజన్స్ చార్టర్, న్యాయ వ్యవస్థలకు సంబంధించిన జవాబుదారీ తనం వల్ల అవినీతిని నియంత్రించడానికి వీలవుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications