తుఫాన్‌ను ఆపే శక్తి ఎవరికీ లేదు: మంత్రి రఘువీరా

తుఫాను దృష్ట్యా ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేసిందని మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వేరుగా అన్నారు. నిత్యావసర వస్తువులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాగా సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను చాలామందిని ఇప్పటికే ఒడ్డుకు చేర్చామని, సహాయక చర్యలు చేపడుతున్నామని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ రవిచంద్ర చెప్పారు. కాగా బంగాళాఖాతంలో థేన్ తుఫాను కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం తుఫాన్ తీరం దాటే అవకాశముంది.












Click it and Unblock the Notifications