సబిత ఇంద్రా రెడ్డిపై గవర్నర్‌కు శంకరరావు ఫిర్యాదు

ఈ విషయంలో హోంమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి శంకరరావుపై దాడికి నిరసనగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం ఎల్బీ నగర్‌లో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు. తాను అవినీతిపై పోరాటం చేస్తున్నందునే దాడి జరిగిందని, అయినప్పటికీ తన పోరాటం ఆపేది లేదని శంకరరావు చెప్పారు.












Click it and Unblock the Notifications