మరోసారి నాటమా?: కెసిఆర్‌పై జగన్ పార్టీ నేతల ఫైర్

కెసిఆర్ దీక్ష పేరుతో మరోసారి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకోవాలని చూస్తున్నారని మాజీ మంత్రి మారెప్ప విశాఖపట్నంలో అన్నారు. ఉద్యమం పేరుతో విద్యార్థులను బలి చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో వైయస్ రాజశేఖర రెడ్డి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఉద్యమం పేరుతో కెసిఆర్, ఫీజు రీయింబర్సుమెంట్సు ఇవ్వక ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయన్నారు.












Click it and Unblock the Notifications