ఎబివిపి కలెక్టరేట్ ముట్టడి ఉధ్రిక్తత, లాఠీఛార్జ్

విద్యార్థులపై లాఠీఛార్జికి నిరసనగా కరీంనగర్‌లో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ ట్రాఫిక్ జాం అయింది. న్యాయపరంగా విద్యార్థులకు రావాల్సిన ఫీజులను మేం డిమాండ్ చేస్తున్నామని, ఫీజులు చెల్లిస్తే మేం ఆందోళన ఎందుకు చేస్తామని, న్యాయంగా అడిగితే పోలీసులు జులుం ఏమిటని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications