నేరాలు పెరిగాయి, ఇది వరల్డ్ ట్రెండ్: దినేష్ రెడ్డి

డ్రగ్ కేసులు పెరిగాయని, ఈ ఏడాది డ్రగ్ కేసుల్లో 600 మందిని అరెస్టు చేశామని ఆయన చెప్పారు. సంస్కరణలు, ఆవిష్కరణలను పోలీసు శాఖలో ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి దేశంలోనూ ఏడాదికి ఏడాదికీ నేరాలు పెరుగుతున్నాయనే విషయాన్ని గుర్తించాలని ఆయన అన్నారు. ఆందోళనల సందర్భంగా ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చట్టవ్యతిరేక చర్యలను అడ్డుకున్నామని ఆయన చెప్పారు. రోడ్డు ప్రమాదాలు 39,324, హత్యలు 2522 జరిగాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications