కెసిఆర్ మా ఉత్తరాంధ్రవాడే, గర్వంగా ఉంది: దాడి

కెసిఆర్ సీమాంధ్రకు చెందినవారని, కెసిఆర్ పూర్వీకులది విజయనగర జిల్లా అని తెలుగుదేశం పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తెలంగాణ ప్రజలను కెసిఆర్ మోసం చేస్తున్నారని ఆయన వరుస విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి ప్రయోజనాలు పొందుతున్నారని ఆయన అంటున్నారు. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలకు కెసిఆర్ కారణమని ఆయన ధ్వజమెత్తుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కెసిఆర్ వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆయన విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications