చంద్రబాబుకు సిగ్గు లేదు: కల్వకుంట్ల కవిత వ్యాఖ్య

రైతు పోరు బాటు పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని తెలుగుదేశం నాయకులు తమ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్‌ను, తెలంగాణ జెఎసి నాయకుడు కోదండరామ్‌ను తిట్టడానికే వాడుకున్నారని తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. చంద్రబాబు తెలంగాణవాదుల రక్తం కళ్ల చూశారని ఆయన అన్నారు. తెలుగుదేశం తెలంగాణ నాయకులు ఆంధ్ర నాయకుల కాళ్ల వద్ద తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. పాలకుర్తిలో కాకుండా హైదరాబాదులో తెలుగుదేశం పార్టీ బహిరంగ సభ పెట్టుకుంటే ఏమైనా పోయేదా అని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications