జగన్ ఇష్యూ: కిరణ్ కుమార్‌పై శివమెత్తిన శంకరన్న

హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో సబితా ఇంద్రా రెడ్డి కుమారుడు కార్తిక రెడ్డి పాత్ర బయటపడుతుందనే ఉద్దేశంతోనే భాను కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేయడం లేదని ఆయన అన్నారు. పోస్టింగుల్లో సబితా ఇంద్రా రెడ్డి డబ్బులు వసూలు చేశారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications