చిరంజీవి మోజులో పడి మరువొద్దు: సిఎంకు పాలడుగు

కాగా ఇటీవల ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుల మంత్రి పదవులపై విస్తృతంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో తమకు మూడు పదవులు కావాలని చిరంజీవి కోరుతుండగా, అధిష్టానం మాత్రం రెండింటికే పచ్చజెండా ఊపింది. నామినేటెడ్ పోస్టుల్లోనూ చిరు వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు కాంగ్రెసు నేతలతో పాటు పిఆర్పీ కేడర్ కోరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పిఆర్పీతో పాటు కాంగ్రెసు కార్యకర్తలను మరువవద్దని పాలడుగు సూచించారు.












Click it and Unblock the Notifications