తెలంగాణ ఐక్యవేదిక విజ్ఞప్తి: చేతులెత్తేసిన జానా రెడ్డి!

ఈ విషయంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మాత్రం హామీ ఇచ్చారన్నారు. ఉప ఎన్నికల బరిలో దిగుతున్న అమరవీరుల కుటుంబ సభ్యులను అందరు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని వారు అన్ని పార్టీల వారిని కోరారు. తెలంగాణ సాధన కోసమే తాము రాజకీయాల్లోకి వస్తున్నామని వారు చెప్పారు. తమకు ఎవరూ సహకరించినా సహకరించక పోయినా పోటీ చేస్తామన్నారు. కాగా తెలంగాణ అమరవీరుల ఐక్య వేదిక అన్ని పార్టీల నేతలను కలిసి పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టకుండా తమకు మద్దతు ఇవ్వాలని అడగనున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications