పయ్యావుల కేశవ్ సవాల్‌కు అంబటి రాంబాబు సై

బహిరంగ చర్చకు ఎపిఐఐసి చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం కూడా రావచ్చునని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మెప్పు పొంది తన పదవీ కాలాన్ని పొడగించుకోవడానికే శివరామ సుబ్రహ్మణ్యం తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. తనపై అవాకులు చెవాకులు పేలితే ముఖ్యమంత్రి తన పదవీ కాలాన్ని పొడగిస్తారని శివరామ సుబ్రహ్మణ్యం అనుకుంటున్నారని ఆయన అన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో తనకు వ్యతిరేకంగా ఆధారాలుంటే సిబిఐకి ఇచ్చుకోవచ్చునని ఆయన అన్నారు. సిబిఐకి తాను చెప్పాల్సింది చెప్పానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications