యువతిపై గ్యాంగ్‌రేప్, తల్లి గొంతు కోసిన కసాయి కొడుకు

మెదక్ జిల్లాలోని జోగిపేటలో ఓ యువతి కిడ్నాప్‌కు గురైన సంఘటనలో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న యువతిని కొందరు గుర్తు తెలియని దుండగులు శనివారం కిడ్నాప్ చేశారు. ఆమెను సుమోలో బలవంతంగా ఎక్కించుకొని తీసుకు వెళ్లినట్లుగా సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications