పోరు చేస్తే అరెస్టు చేస్తారా: చంద్రబాబు మండిపాటు

రాష్ట్రంలో ప్రభుత్వమే లేని వాతావరణం ఉందని ఆయన అన్నారు. కరెంట్ చార్జీల పెంపు ద్వారా ప్రజలపై పడే 16 వేల కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రానికి గ్యాస్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని, పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్ రెడ్డి ఈ విషయం చెప్పారని ఆయన అన్నారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసు స్టేషను నుంచి చంద్రబాబు విడుదలయ్యారు. రైతులకు ప్రభుత్వం హామీ మేరకు కరెంట్ సరఫరా చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications