జగన్ టూర్‌ను సక్సెస్ చేశారు: ఎర్రబెల్లి దయాకర్ రావు

తెరాస, కాంగ్రెసు, తెలంగాణ జెఎసి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాయని ఆయన అన్నారు. కావాలనే తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు హౌస్ అరెస్టయ్యారని ఆయన ఆరోపించారు. వైయస్ జగన్‌కు నిజామాబాద్ జిల్లాలో కేడర్ లేదని, తెరాస సహకారంతోనే ఆయన ఆర్మూర్ దీక్ష చేస్తున్నారని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో అన్ని సీట్లలో తమ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications