ప్రత్యేక సెల్ కేటాయించాలన్న విజయ సాయి రెడ్డి

బుధవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో సిబిఐ అధికారులు చంచల్ గూడ జైలు నుండి విజయ సాయి రెడ్డిని సిబిఐ కార్యాలయానికి తీసుకు వెళ్లారు. వారం రోజులుగా ఆయనను సిబిఐ జగన్ ఆస్తులపై విచారిస్తోంది. మొదటిసారి కస్టడీకి అప్పగించిన మొదటి ఐదు రోజులలో మూడు రోజులు ఆయన ఏమాత్రం సహకరించలేదని, రెండు రోజులు మాత్రం కొంత సమాచారం సేకరించామని చెప్పిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications