తిరుమలపై మరోసారి చినజీయర్ సంచలన వ్యాఖ్యలు

కాగా చిన జీయర్ స్వామి శిష్యులు అహోబిళ స్వామి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తిరుమలపై ప్రభుత్వానిది భస్మాసుర హస్తమన్నారు. శ్రీవారికి విశ్రాంతి ఇవ్వకుండా దర్శనాలు చేయించడం సరికాదన్నారు. మూసిన తలుపులు తెరిచి దర్శనాలు చేయించడం శోచనీయమన్నారు. కాగా ఇటీవల చిన జీయర్ స్వామి తిరుమలకు వెళితే పబ్‌కు వెళ్లినట్లుగా ఉన్నదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై అప్పుడు పలువురు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications