జైళ్లో గాలి పుట్టిన రోజు వేడుకలు, కలిసిన శ్రీరాములు

కాగా ఓబుళాపురం మైనింగ్ కేసులో అరెస్టైన గాలి నాలుగుసార్లు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నప్పటికీ బెయిల్ రాలేదు. ఆయన మరోసారి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఈ నెల 23వ తేదికి వాయిదా పడింది. ఓఎంసి కేసులో ఎ-1 నిందితుడిగా ఉన్న గాలి జనార్ధన్ రెడ్డికి బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరించి సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవకాశముందని సిబిఐ వాదిస్తోంది. దీంతో గాలికి కోర్టు బెయిల్ నిరాకరిస్తూ వస్తోంది. అయితే మరోసారి పరీక్షించుకునేందుకు గాలి వేసిన పిటిషన్ 23కు వాయిదా పడింది.












Click it and Unblock the Notifications