చిరంజీవిపై బాలకృష్ణ వ్యాఖ్యల్లో తప్పేంటి?: టిడిపి ప్రశ్న

విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ గనుల తవ్వకాలపై ప్రభుత్వం, మంత్రులు, కేంద్ర మంత్రులు తలోమాట మాట్లాడుతున్నారని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాలని టిడిపి నేత పుష్పరాజ్ వేరుగా డిమాండ్ చేశారు. అటవీ చట్టాలను ప్రజాభిప్రాయ సేకరణను పట్టించుకోకుండా ప్రభుత్వం బాక్సైట్ గనులను ప్రైవేట్ కంపనీలకు అప్పగించడానికి చూస్తోందన్నారు. గవర్నర్ తన విశేషాధికారాలను ఉపయోగించి ఈ మైనింగ్ లైసెన్సులన్నీ రద్దు చేయాలన్నారు. గిరిజనుల ప్రయోజనాలను ప్రభుత్వం పణంగా పెడుతోందన్నారు.












Click it and Unblock the Notifications