వైయస్ జగన్ ఆర్మూర్ దీక్ష విఫలం: పొన్నం ప్రభాకర్

తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులపై వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆయన విమర్శించారు. విశాఖపట్నంలో నిర్వహించిన శాసనసభ్యుల అవగాహనా కార్యక్రమానికిక శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబును ఎందుకు ఆహ్వానించలేదని ఆయన అడిగారు. మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి అనారోగ్యంతో బాధపడుతుంటే పరామర్శించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి శంకరరావుపై దాడి జరిగితే ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి చెందిన విశాఖలో అవగాహనా కార్యక్రమం పెట్టి కోట్ల నిధులు కుమ్మరించే బదులు వెనకబడిన ఆదిలాబాద్‌లో ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టలేదని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications