చంద్రబాబు లేఖ ఇస్తే అటెండర్ పని చేస్తా: హరీష్

మేనరికం వద్దన్న చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి కోసం కుమారుడికి కూడా ద్రోహం చేశారని తెరాస శాసనసభ్యుడు కొప్పుల ఈశ్వర్ అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై చేసిన ఆరోపణలను తెలుగుదేశం శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. మోత్కుపల్లి ఆరోపణలను రుజువు చేయకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications