తెలంగాణపై జగన్ ఇంకా క్లారిటీ ఇవ్వలేరు: మేకపాటి

దీక్షా శిబిరం వేదిక నుండి నేతలు మాట్లాడుతూ.. జగన్‌ను చంద్రబాబుతో పోల్చవద్దన్నారు. తెలంగాణపై చంద్రబాబుకంటే జగన్ స్పష్టత ఇచ్చారని చెప్పారు. టిడిపి అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ప్రభుత్వ విప్ ధిక్కరించి పదిహేడు మంది ఎమ్మెల్యేలు కిరణ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు. వారిపై ఇప్పటి వరకు వేటు వేయలేని చేతకాని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. తెలంగాణ కోసమంటూ కాంగ్రెసు నేతలు ఉత్తుత్తి రాజీనామాలు చేశారని విమర్శించారు.












Click it and Unblock the Notifications