వెంకయ్య ఆశీస్సులతోనే సిఎం అయ్యా: సదానంద

పాశ్చాత్య వ్యామోహంలో పడి యువత భారతీయ సంస్కృతిని మర్చిపోతోందని వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మన సంస్కృతీసంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు. వర్తమాన సమాజంలో బంధాలు, అనుబంధాలు తెగిపోయాయని, తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపిస్తున్నారి, ఇందుకు పాశ్చాత్య పోకడలే కారణమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో జగపతి బాబు, సినీ దర్శకుడు రాఘవేంద్ర రావు, నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్, నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications