సోనియాకు దాసరి లేఖ, చిరంజీవిపై పరోక్ష విమర్శలు?

కాగా తాను సోనియా గాంధీకి ఎలాంటి లేఖలు రాయలేదని దాసరి నారాయణ రావు ఓ టీవి ఛానల్‌తో చెప్పారని తెలుస్తోంది. తనకు లేఖలు రాసే అలవాటు లేదని చెప్పారు. తాను అధిష్టానానికి లేఖ రాసినట్లు వచ్చిన వార్తలు కేవలం ఊహాజనితమేనని కొట్టి పారేశారు. కాగా మరో రెండు నెలల్లో దాసరి రాజ్యసభ కాలపరిమితి పూర్తవుతుంది. ఆయన సీటే చిరంజీవికి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన లేఖ రాసినట్టు వార్తలు రావడం పార్టీలో చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications