మధ్యప్రదేశ్ తొక్కిసలాటలో 12 మంది భక్తుల మృతి

పన్నెండు మంది మరణించారని, నలుగురు గాయపడ్డారని, గాయపడినవారికి ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నామని, మరణించినవారి కుటుంబాలకు పది వేల రూపాయలేసి, గాయపడినవారికి ఐదు వేల రూపాయలేసి నష్టపరిహారం ప్రకటించామని రాట్లం కలెక్టర్ రాజేంద్ర కుమార్ శర్మ చెప్పారు.












Click it and Unblock the Notifications