మెడపట్టి గెంటేశారు, జగన్‌పై ఫైట్ నచ్చలేదు: శంకర్రావు

రాష్ట్ర నేతలు అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఎవరు ఎవరితో మిలాఖత్ అయ్యారో త్వరలో తేలుతుందన్నారు. అవినీతికి వ్యతిరేకంగా రెండు వందల రెట్ల ఉత్సాహంతో పోరాటం చేస్తానని చెప్పారు. తనను మంత్రివర్గం నుండి తొలగించడం సరైనదా కాదా ప్రజలనే అడగండన్నారు. తెలంగాణపై తాను పోరాటం చేస్తానని చెప్పారు. ఉప ఎన్నికలు కాంగ్రెసుకు రిఫరెండమా కాదా తాను చెప్పలేనన్నారు. ముఖ్యమంత్రి పాలనపై కూడా నో కామెంట్ అన్నారు.












Click it and Unblock the Notifications