కూల్చివేత: చంద్రబాబుపై మండిపడ్డ జగన్ పార్టీ నేతలు

తెలంగాణలోనూ వైయస్సార్‌కు భారీగా అభిమానులున్నారని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. చంద్రబాబు కింది స్థాయి నేతలు పట్టించుకోరని విమర్శించారు. జగన్ నాయకత్వంలో ముందుకు సాగుతామన్నారు. కాంగ్రెసు, టిడిపిలు కుమ్మక్కై కోట్లు గుమ్మరించినా తన గెలుపు ఎవరూ ఆపలేరన్నారు. 2014లో జరిగే ఎన్నికలకు ఇవి ఫ్రీ ఫైనల్ అన్నారు.












Click it and Unblock the Notifications