'నమస్తే తెలంగాణ' రాజం భేటీతో సంబంధంలేదు: ఈటెల

నమస్తే తెలంగాణ పత్రిక యజమాని రాజం కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్‌ను కలవడంలో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. నిధుల కొరత కారణంగా ఆ పత్రికను అమ్మి వేసినట్లు ఈటెల చెప్పారని తెలుస్తోంది. కాగా బుధవారం ఢిల్లీలో రాజం ఆజాద్‌ను కలిసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆజాద్‌ను ఆయన నివాసంలో కలిసిన సమయంలో రాజం అదే ప్రాంగణంలో ఉన్నారు.












Click it and Unblock the Notifications