ఒకే ఇంట్లో నాలుగు పదవులు: బొత్సపై గాదె వ్యాఖ్య

శానససభలో ఏకైక సీనియర్‌ను తానే అని ఆయన చెప్పుకున్నారు. మంత్రి పదవుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాపులకు మంత్రి పదవులు ఇచ్చి తెలంగాణవారికి ఇవ్వకపోవడం న్యాయం కాదని ఆయన అన్నారు. తెలంగాణవారికి రెండు మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉందని ఆయన అన్నారు. సమైక్యవాది అయిన గాదె వెంకటరెడ్డి తెలంగాణకు జరిగిన అన్యాయంపై నోరు విప్పడాన్ని గమనించాల్సిన అవసరం ఉంది.












Click it and Unblock the Notifications