'తెలంగాణ'పై ఆజాద్ హామీ, సమ్మె చేస్తాం: స్వామిగౌడ్

మరోసారి సమ్మె చేసే పరిస్థితి ఉత్పన్నం కాదని కూడా ఆజాద్ హామీ ఇచ్చారన్నారు. కాగా ఏఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి తన ఇంట్లో ఆజాద్‌కు అల్పాహార విందు ఇచ్చారు. ఇక్కడే టిఎన్జీవో నేతలు ఆజాద్‌ను కలిశారు. వారు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కారులో ఆజాద్‌ను కలిసేందుకు వచ్చారు.












Click it and Unblock the Notifications