వారి కోసం మేం మాకోసం వారు పని చేయాలి!: కెసిఆర్

ఉద్యమ పంథా విజయవంతానికి రాజకీయ అస్తిత్వం తప్పనిసరి అని, జెఏసిలో ఉండటమంటే రాజకీయంగా నష్టపోవటం కాదని, రాజకీయంగా నష్టపోయే పనికైతే జెఏసిలో ఉండటం ఎందుకని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్‌కో ఖతంకరో తెలంగాణకో హాసిల్‌కరో అన్న నినాదంలో తెలుగుదేశం పార్టీని కూడా చేర్చాలని అభిప్రాయపడినట్లుగా సమాచారం. తెలంగాణలో టిడిపి యాత్రలకు కాంగ్రెస్ సహకరించిందని, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు యాత్ర సక్సెస్ అయ్యేలా చెసిందని ఆయన అన్నారు. సీమాంధ్ర నేతలు ఒక్కటైనప్పుడు మనమంతా కూడా ఒక్కటి కాకపోతే అణగదొక్కేస్తారన్నారు.












Click it and Unblock the Notifications