వైయస్ జగన్ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డికు స్పీకర్ నోటీసు

కాగా ఈ నెల 18 నుండి 21వ తారీఖు వరకు జగన్ వర్గం ఎమ్మెల్యేలు స్పీకర్ ఎదుట రెండోసారి హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఆ ఎమ్మెల్యేలు భేటీ స్పీకర్ ముందు భేటీ కావొద్దని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. తాము గతంలోనే స్పీకర్ ఎదుట హాజరై తమ వివరణ ఇచ్చామని మళ్లీ హాజరు కావాల్సిన అవసరం లేదని పిల్లి సుభాష్ చంద్ర బోస్, శోభా నాగి రెడ్డి అప్పుడు మీడియాతో చెప్పారు.












Click it and Unblock the Notifications