నిజమైతే పరిష్కరిస్తాం: రాయపాటి వ్యాఖ్యలపై రేణుక

కాగా గులాం నబీ ఆజాద్ ఆ తరవాత రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. మరోవైపు గాంధీ భవన్‌కు మధ్యాహ్నం ఒకటి గంటలకు ఆజాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో పలువురు నేతలు ఆయన కోసం పార్టీ కార్యాలయంలో పడిగాపులు కాస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు, ఎంపి రాయపాటి సాంబశివ రావు, ఎమ్మెల్సీ డి శ్రీనివాస్, మంత్రులు వట్టి వసంత్ కుమార్, శైలజానాథ్, ఎమ్మెల్యేలు వీరశివా రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి తదితరులు గాంధీ భవన్‌లో ఆయన కోసం నిరీక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications