కిరణ్ రెడ్డి ప్రభుత్వంపై సభాహక్కుల నోటీస్: ఎర్రబెల్లి

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నమస్తే తెలంగాణ పత్రిక తెలంగాణ గుండె చప్పుడు అని చెప్పారని కానీ దానిని ఆ తర్వాత అమ్మేశారని విమర్శించారు. రేపు తెలంగాణ సెంటిమెంట్ కూడా మరోసారి అమ్ముకుంటారని ధ్వజమెత్తారు. ప్రాణహిత చేవేళ్ల కోసం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి శంఖుస్థాపన చేసిన చోట నిరసనలు తెలియజేస్తామన్నారు. ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మోసపూరిత విధానాలపై పోరాటం చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications