ప్రేమ విఫలమైందనే మనస్థాపంతో ప్రేమికుడి ఆత్మహత్య

కౌన్సెలింగ్ తర్వాత యువతి తల్లిదండ్రులతో కలిసి వెళ్లిపోయింది. దాంతో మనస్థాపం చెందిన ప్రకాశ్ తన మృతికి పోలీసులే కారణమని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. కాగా నడిరోడ్డు పైన యువకుడు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం రేపింది.












Click it and Unblock the Notifications