నా స్థాయికి బాలయ్య తగరు, అంతా తెలుసు: బొత్స

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. బాధ్యులను తప్పకుండా కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఈ ఘటనపై అందరూ సంయమనం పాటించాలని సూచించారు. అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ వ్యాఖ్యలపై ఆరా తీస్తున్నామని, ఆయనను వివరణ అడుగుతున్నామని చెప్పారు. టిడిపి కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగటం సరికాదన్నారు. గాంధీ భవనంలో జరిగింది మా పార్టీ సమావేశమని, దానిపై మాట్లాడే అర్హత ఆ పార్టీకి లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. దామోదర పార్టీ ఉన్నతికి కృషి చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications