టిడిపి ఎమ్మెల్సీకి హైకోర్టు షాక్: రెండు ఓట్లతో ఓటమి

చివరకు హైకోర్టు సమక్షంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తిరిగి జరిగింది. ఈ రీకౌంటింగ్‌లో నర్సా రెడ్డి రెండు ఓట్ల తేడాతో ఓడిపోయిట్లు తేలింది. ఇది నర్సారెడ్డికి వ్యక్తిగతంగానే కాకుండా తెలుగుదేశం పార్టీకి కూడా ఎదురు దెబ్బనే. కాంగ్రెసు అభ్యర్థి వెంకట్రామి రెడ్డి ఎమ్మెల్సిగా ఎన్నికైనట్లు హైకోర్టు ప్రకటించింది. తెలంగాణలో ఇప్పుడిప్పుడే తమ బలాన్ని తిరిగి నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీకి నర్సారెడ్డి ఓటమి ఆశనిపాతమేనని చెప్పాలి.












Click it and Unblock the Notifications