సిఎం మా నేత, మాదో టీం: విభేదాలు లేవన్న దామోదర

కాగా ఇటీవల దామోదర, కిరణ్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దామోదర రాజనర్సింహ ముఖ్యమంత్రి స్థానంపై కన్నేసి సైలెంట్‌గా తన పని చేసుకు పోతున్నారనే వార్తలు వచ్చాయి. కాంగ్రెసులో కాపు, రెడ్డిల ప్రాధాన్యత క్రమంగా తగ్గిస్తూ, ఎస్సీ, బిసి నేతగా ఎదగాలని దామోదర ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications