చిరు, బాలయ్య పోరు: తిరుపతిలో ఇరు పక్షాల ఘర్షణ

ఇరు వర్గాలను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జీ చేశారు. అయినా ఫలితం కనిపించడం లేదు. ఇరు వర్గాలు రెండు వైపులా మోహరించి ఉన్నాయి. కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు తమ ప్రతాపం చూపించారు. చిరంజీవి, బాలకృష్ణ మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే. ఈ మాటల యుద్ధం ఇరువురు హీరోల అభిమానుల మధ్య ఘర్షణకు దారి తీస్తోంది.












Click it and Unblock the Notifications